
Health Tips: చాలామంది కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. కాలేయము మనకు చాలా ముఖ్యమైనది ఇది అనేక రకాల వ్యర్థాలను బయటికి పంపించడంలో సహాయపడుతుంది. అయితే కాలేయం పనితీరులో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు లేదా కాలేయము దెబ్బతిన్నప్పుడు అది అనేక రకాల అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. ముఖ్యంగా కాలేయం దెబ్బతిన్నప్పుడు అది డయాబెటిస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కాలేయం పని పేరు వల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అనేకరకాల శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపించడంలో సహాయపడుతుంది. అయితే నేటి జీవనశైలిలో అనేక మార్పుల వల్ల గురవుతుంది. కాలేయంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాలే అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అది మిగతా అనారోగ్య సమస్యలను కూడా తీసుకొని వస్తుంది. అదే విధంగా కాలేయము సరిగ్గా లేనప్పుడు డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Health Tips: చిలకడదుంప లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా
ఫ్యాటీ లివర్- సమస్య ఉన్నవారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం 10రెట్లు ఎక్కువ అని ఇప్పుడు చెబుతున్నారు. కాబట్టి కాలేయంలో కొవ్వు పేరుకోకుండా చూసుకునే లాగా ఉండాలి. దీనికోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలి. ప్రతిరోజు వాకింగ్ చేయడము ఆయిల్ తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండడము, మొలకలు, తృణధాన్యాలు, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం ద్వారా కాలేయంలో ఎటువంటి సమస్యలు రావు అంతేకాకుండా ధూమపానం మద్యపానం వంటి సమస్యల వల్ల కూడా కాలేయంలో కొవ్వు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా చూసుకుంటే డయాబెటిస్ ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి