Health Tips: ఈ మధ్యకాలంలో చాలామంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడం పోవడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. డయాబెటిక్ రోగులు తమ ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలి. అయితే వారు తీసుకుని ఆహారంలో పప్పులు ముఖ్యమైన భాగంగా చెప్పవచ్చు. అయితే కొన్ని పప్పులు తీసుకోవడం ద్వారా మధుమేహ రోగులకు అన్కారంగా ఉంటుంది. అయితే మధుమేహం ఉన్నవారు ఎటువంటి పప్పులు తీసుకోకూడదు తెలుసుకుందాం.
మినప్పప్పు- షుగర్ పేషెంట్స్ కు మినప్పప్పు అంత మంచిది కాదు. ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్ లో ఉంటాయి. దీని వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని తగ్గించుకోవడం మంచిది.
Health Tips: గొంతులో కఫం ఎక్కువగా పేరుకుపోయిందా..
కందిపప్పు- షుగర్ పేషెంట్స్ కు కందిపప్పు కూడా వినియోగాన్ని తగ్గించడం మంచిది. ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది తొందరగా చక్కెరను గ్రహిస్తుంది. కాబట్టి రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
బీన్స్- మధుమేహ వ్యాధుల్లో గ్రస్తు ఉన్నవారు బీన్స్ ను చాలా తక్కువగా తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్ అధికంగా ఉన్నప్పటికీ కూడా రక్తంలోని చక్రస్థాయిలను పెంచుతుంది. ఇది కడుపు ఉబ్బరంగా గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలను పెంచుతుంది. దీన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోకుండా ఉండడమే మంచిది.
ఎర్ర పప్పు- ఎర్ర పప్పు కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ ను పెంచుతుంది. దీనిద్వారా షుగర్ పెరుగుతుంది. షుగర్ అధికంగా ఉన్న రోగులు దీని తీసుకోవడం మరింత హానికరం. దీంట్లో మంచి ప్రోటీన్ ఉన్నప్పటికీ కూడా ఇది దీని తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి