source: pixabay

చాలామందిలో తరచుగా కాళ్లు చేతులు తిమ్మిరి అనే సమస్య కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మళ్లీ మళ్లీ ఇది సమస్య అనిపిస్తే దానికి కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా చలికాలంలో రక్తనాళాలు కుచించకపోవడం దీనికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. దీనివల్ల శరీరానికి రక్తసరికి సరఫరా సరిగా అందక ఇటువంటి సమస్య ఏర్పడుతుంది. అయితే కొన్నిసార్లు రక్తహీనత కూడా దీనికి కారణం కావచ్చు. అయితే తరచుగా కాళ్లలో తిమ్మిర్లు రావడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తహీనత- మానవ శరీరంలో రక్తం చాలా కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతి అవయవాన్ని కూడా రక్త సరఫరా ఉండడం చాలా ముఖ్యం. మన శరీరంలో రక్తం సరిగ్గా లేనప్పుడు కాళ్లు చేతుల్లో తిమ్మిరి వస్తుంది.రక్త ప్రవాహము ఉంటేనే అన్ని అవయవాలు కూడా సక్రమంగా పనిచేస్తాయి. మన సరిపడనంత రక్తం లేనప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు నొప్పులు వంటి సమస్యలు ఏర్పడతాయి.

Health Tips: ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా ...

విటమిన్ బి లోపం- మీ శరీరంలో విటమిన్ లోపం ఉన్నట్లయితే కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు జలధరింపులు వంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఈ లోపాన్ని అధికమించడం కోసం అరటి పళ్ళు పాలకూర పాల ఉత్పత్తులు మొలకలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల విటమిన్ బి లోపం సమస్య తగ్గుతుంది.

షుగర్- మధుమేహంతో బాధపడే వారికి కూడా తరచుగా కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు నొప్పులు జలదిరింపులు వంటి సమస్యలు ఏర్పడతాయి. మీరు ఒకవేళ ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఒకసారి వైద్యుని సంప్రదించి దానికి తగిన మందులు తీసుకున్నట్లయితే మంచిదే.

మద్యపానం, ధూమపానం- మద్యపానం ధూమపానం వల్ల ఒక్కొక్కసారి కి శరీరంలో కాళ్లు చేతుల్లో పాదాలలో తిమ్మిర్లు నరాలు దెబ్బతీయడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

ఇంటి చిట్కాలు.

ఆయిల్ మసాజ్- వేడి నూనెతో కాళ్లు చేతులను మసాజ్ చేసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది దీనికోసం కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె వంటివి అన్నీ ఉపయోగించుకోవచ్చు మీకు తిమ్మిరి అనిపించింది చోట ఆయిల్ తోటి మసాజ్ సమస్య కొత్తిమీరకు తగ్గుతుంది.

పోషకాహారం తీసుకోవడం.. మనం తీసుకునే ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా విటమిన్ బి బి సిక్స్ 12 వంటివి ఎక్కువగా ఉన్న తీసుకోవాలి.పాలు, పెరుగు, చీజ్, డ్రై ఫ్రూట్స్, అరటిపండు, ఓట్ మిల్ వంటి వాటిని తీసుకుంటే కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు వంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా చలికాలంలో పసుపు కలిపిన పాల్గొని తాగడం ద్వారా రక్త ప్రసన్న కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీరంలో ఉన్న ఇన్ఫర్మేషన్ తగ్గుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి