పాత కాలంలో తెల్ల జుట్టు కేవలం వయసు పెరిగిన కొద్ది మాత్రమే వచ్చేది. కానీ ఈ సమస్య ఇప్పుడు ఇప్పుడు అన్ని వయసులవారును ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువ ఈ సమస్యతో బాధపడుతుంది. వీరిలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. మనము కొన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఈ సమస్య తగ్గుతుంది. అయితే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది తెల్ల వెంట్రుకలను నల్లగా చేయడానికి సహాయపడుతుంది. అవిస గింజలను ఉపయోగించి మనం ఈరోజు హెయిర్ జెల్ ను ప్రిపేర్ చేసుకుందాం. దీని ద్వారా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అయితే ఆ హెయిర్ జెల్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
హెయిర్ జెల్ ను తయారు చేసుకోవడానికి ఒక కప్పు అవిస గింజలు రెండు కప్పుల నీరు మూడు నుండి నాలుగు చుక్కల కొబ్బరినూనె ఒక టీ స్పూను ఆయిల్ ఒక విటమిన్ ఈ క్యాప్సిల్.
Health Tips: టమాటాను ఈ జబ్బులు ఉన్నవారు అస్సలు తీసుకోకూడదు.
ఎలా తయారు చేయాలి
ఒక గిన్నెలో నీరు పోసుకొని అందులో ఒక కప్పు అవిస గింజలను వేయాలి. ఇవి ఉడికిన తర్వాత తీసి ఈ పేస్ట్ ను ఒక క్లాత్ లో పెట్టుకోవాలి. దీని నుండి ఆ జల్లును తీసుకోవాలి.
ఎలా అప్లై చేసుకోవాలి
వడపోసిన తర్వాత వచ్చిన జల్లును ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఈ జెల్ లో ఒకటి నుండి రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ విటమిన్ ఈ క్యాప్సూల్ ను వేసుకోవాలి. ఈ జల్దం తలకు మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ జెల్ పది నుండి 15 రోజుల వరకు ఫ్రిజ్లో నిల్వ చేసుకోవచ్చు. దీన్ని వారానికి ఒకసారి మీ తలకు అప్లై చేసుకొని ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే మీ తెల్ల జుట్టు నల్లగా అవుతుంది.
అవిస గింజల హెయిర్ జెల్ యొక్క ప్రయోజనాలు- ఇది జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. మీ వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు మూలాల్లో రక్తప్రసరణను పెంచుతుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. తెల్ల జుట్టు సమస్యతో బాధపడే వారికి ఇది ఒక అద్భుతమైన చెప్పవచ్చు. మీ జుట్టును నల్లగా ఒత్తుగా బలంగా ఉండేలాగా హెయిర్ కి కండిషనర్ లాగా పని చేస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.