మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే రకరకాల అయిన ఆహారాలు తీసుకోవాలి. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అంజీర్ పండ్లు ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయి. దీన్ని ప్రతి రోజు తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు లభిస్తాయి. పనులను రాత్రంతా నానబెట్టి ఆ నీటిని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బీపీని తగ్గిస్తుంది- బీపీ సమస్యతో బాధపడే వారికి పొటాషియం ఉన్న ఆహార పదార్థాలు చాలా మంచివి. రక్త పోటుతో బాధపడేవారు నానబెట్టిన అంజీర్ పండ్ల నీరుని తీసుకోవడం ద్వారా మీ బీపీ సాధారణ స్థితికి వచ్చుస్తుంది. మీ శరీరానికి కావాల్సినంత పొటాషియం కూడా లభిస్తుంది.
చర్మానికి మంచిది- ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఏ వంటివి పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన అంజీర్ నీటిని తీసుకోవడం మన వల్ల చర్మానికి చాలా మంచిది. దీని తీసుకోవడం ద్వారా మీ మొహం పైన ముడతలు మొటిమలు తగ్గిపోయి మీ చర్మ పోషణకు సహకరిస్తుంది. కాబట్టి మీరు ప్రతి రోజు ఈ అంజీర్ పనులను ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం.
ఎముకలకు మంచిది- అంజీర్ పనులను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానిక మన ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో క్యాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉండడం ద్వారా మీ ఎముకల అభివృద్ధికి బలాన్ని చేకూరుస్తుంది.
జీర్ణ వ్యవస్థకు మంచిది- చాలామంది గ్యాస్ ట్రబుల్, కడుపుబ్బరం, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం ద్వారా ఇది మీ పేగుల కదలికలకు సహాయపడుతుంది, మలబద్ధకంతో బాధపడేవారు ప్రతిరోజు ఈ నానబెట్టిన అంజీర్ మీటింగ్ తీసుకోవడం ద్వారా మలబద్ధకం నుండి బయటపడతారు, అంతేకాకుండా కడుపులో గట్ బ్యాక్టీరియా ఏర్పడడానికి ఈ నీరు సహకరిస్తుంది.
Health Tips: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా.
ఇమ్యూనిటీని పెంచుతుంది- అంజీర్ నీటిలో విటమిన్లు ,మెగ్నీషియం, పొటాషియం, జింక్, మాంగనీస్, ఐరన్ పుష్కలంగా ఉండడం ద్వారా ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ రోగనిరోధక శక్తి పెరగడం ద్వారా ఈ వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ల నుండి బయట పడేస్తారు.
షుగర్ పేషెంట్లకు మంచిది- షుగర్ పేషంట్స్ అంజీర్ పండు నీరు తాగడం ద్వారా బ్లడ్ ప్రెజర్ బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అయితే పరిమితి మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.