sugar

ఈ రోజుల్లో చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం. షుగర్ వ్యాధి ఉన్న వారు 5 రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కూల్ డ్రింక్స్ : షుగర్ పేషెంట్స్ కనుక కూల్ డ్రింక్ తీసుకున్నట్లయితే మీకు చాలా ప్రమాదకరం ఎందులో ఎందుకంటే ఇందులో అదనపు షుగర్స్ ఉండడం వల్ల మీకు చాలా హానికరం.

ప్యాక్ చేసిన ఆహారాలు: ప్యాక్ చేసినటువంటి ఆహారాల్లో కార్బోహైడ్రేట్స్ అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఫ్యాట్స్ ఉంటాయి మీ బాడీలో ఉన్నటువంటి షుగర్ లెవల్ ను పెంచి హార్ట్ స్ట్రోక్ కి కారణం అవుతాయి అంతేకాకుండా బరువు పెరగడానికి పెంచుతాయి బిస్కెట్స్ కేకులు కుకీస్ వంటివి తీసుకున్నట్లయితే మీకు షుగర్ పేషెంట్స్ కు చాలా ప్రమాదకరం కాబట్టి వీటికి మీరు దూరంగా ఉండాలి.

ఫ్రూట్ జ్యూసేస్: ఇందులో అధిక శాతం చక్కెర ఎక్కువగా ఉంటుంది మధుమేహం ఉన్నటువంటి రోగులు తాజా పళ్ళను మాత్రమే తీసుకోవాలి. వాటిలో సహజంగా లభించే అటువంటి ప్రక్టోజ్ మాత్రమే ఉంటుంది కాబట్టి అవి తీసుకోవచ్చు కానీ ఫ్రూట్ జ్యూసెస్ లో ఎక్కువ షుగర్ ను రిజర్వ్స్ ను కలుపుతారు దాని వల్ల మీ ప్రాణాలకే ప్రమాదం.

స్వీట్స్ : డయాబెటిస్ రోగులు చాక్లెట్స్ కి దూరంగా ఉండాలి ఒకవేళ గనుక మీరు తీసుకోవాలనుకుంటే డార్క్ చాక్లెట్ ను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి ఇందులో షుగర్ కంటే కోకో కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటే మీకు ప్రమాదం తక్కువగా ఉంటుంది వైట్ చాక్లెట్ తో మిల్క్ చాక్లెట్లను అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే ఇందులో చక్కెర కంటెంట్ అనేది చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది ఇది డయాబెటిక్ రోగులకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది.

తీయని పండ్లు:  అరటిపండు ద్రాక్ష మామిడిపండు సీతాఫలం ఇటువంటి పండ్లను తీసుకోకూడదు ఇందులో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకవేళ గనుక మీరు తినాలి అనుకుంటే కేవలం పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి లేకపోతే మీ షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోయి హాట్స్టార్ కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.