Health Tips: చాలామంది ఫుడ్ తినడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అయితే అయితే వీరు రకరకాల ఫుడ్స్ కాంబినేషన్స్ ను ట్రై చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇది ఎటువంటి ప్రమాదాన్ని ఈకపోయినా మరికొన్నిసార్లు ఇది ఎలర్జీ రియాక్షన్స్ ఇస్తుంది. దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అయితే ఎటువంటి ఫుడ్స్ ను కలిపి తీసుకోకూడదు తింటే కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చేపలు- చేపలలో అనేక రకాలమే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే చేపలతో పాటు పాలు కలిపి తీసుకోవడం అంతా మంచిది కాదు. చేపలు పగల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల అనేక రకాల నష్టాలు వస్తాయి. చేపలు పాలలో రెండిట్లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఇవి రెండు కూడా విభిన్న లక్షణాలు కలిగి ఉండడం ద్వారా చేపలను పాలు కలిపి తీసుకోవడం ద్వారా అనేక రకాల జీవ సమస్యలు ఏర్పడతాయి. ఇది ముఖ్యంగా శరీరంలో టాక్సిన్స్ ను ఏర్పాటు చేస్తాయి. ఎలర్జీ చర్మ సమస్యలు ముఖ్యంగా కడుపునొప్పి వంటి జీర్ణ సంబంధ సమస్యలను పెంచుతుంది.
పండ్లు- కొంతమంది పాలు పండ్లు కాంబినేషన్ ని తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది అంతా మంచి కాంబినేషన్ కాదు. వీటిని తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా నారింజ పైనాపిల్ కివి వంటి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకున్న సమయంలో పాలు తీసుకోవడం వల్ల తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలను అందిస్తుంది. ముఖ్యంగా గ్యాస్ కడుపునొప్పి అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు కూడా మన శరీరానికి అందవు.
కోడిగుడ్లు- కొంతమంది చికెన్ మటన్ రొయ్యల వంటి వాటితో కోడిగుడ్లు కలిపి తీసుకుంటారు. కొంతమంది చికెన్ బిర్యానీ లో కూడా కోడిగుడ్లు వేసుకొని తింటూ ఉంటారు. అయితే ఆరోగ్యాన్ని పనుల ప్రకారం ఇది అంతా మంచి కాంబినేషన్ కాదు మీరు తిన్నప్పుడు గుడ్డు తినకపోవడమే మంచిది. ఎందుకంటే రెండిట్లో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్ అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా అలసట జీవన సంబంధ సమస్యలు అజీర్ణం అంటే సమస్యలు ఏర్పడతాయి. ఈ రెండు కూడా తీసుకోవడం వల్ల అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది ఆహారాన్ని టాక్సిన్స్ గా మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..
భోజనం తర్వాత పండ్లు-చాలామంది భోజనం చేసిన తర్వాత ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు అయితే ఇవి అంత మంచిది కాదు. ఫ్రూట్స్ తీసుకునే బదులు ఆ ప్లేస్ లో వెజిటేబుల్స్ ని ఉడికించి తీసుకోవడం మంచిది. అదే కాకుండా పండ్లు త్వరగా జీర్ణం అవుతాయి భోజనంతో కలిపి పనులు తీసుకోవడం వల్ల ఇది సమస్య తీవ్రమవుతుంది. ఇది కడుపులో గ్యాస్ ఉబ్బరం అసౌకర్యం అంటే వాటిని కలిగిస్తాయి. అలాగే పండ్లలోని పోషకాలు కూడా శరీరానికి అందనివ్వకుండా చేస్తాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి