Lancet says one in eight people globally is now obese (Photo Credit: Pixabay)

ఈరోజుల్లో చాలా మంది అధిక బరువుతోటి బాధపడుతూ ఉంటారు అటువంటి వారు వ్యాయామం చేయడానికి సరైన సమయం ఉండదు. అటువంటివారు ఆహారంలో కొన్ని పదార్థాలను బ్రేక్ఫాస్ట్ ను చేర్చుకున్నట్లైతే మీరు బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అవేంటో ఎప్పుడు తెలుసుకుందాం.

పోహ: పోహా అనేది అటుకుల ద్వారా తయారవుతుంది ఇది చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ చేసే ఈజీగా అయ్యే బ్రేక్ ఫాస్ట్ దీని తినడం ద్వారా కడుపు అనేది చాలా నిండుగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గడంలో ఈ పోహా అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది.

ఓట్స్: ప్రతిరోజు ఉదయాన్నే ఓట్ మిల్ తీసుకోవడం వల్ల మీకు ఆ రోజుకు సరిపోయినటువంటి శక్తి లభిస్తుంది. ఇది జీర్ణం కావడం కూడా చాలా సులభం. అదే విధంగా కడుపు ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా సేపు ఆకలి అవ్వదు కాబట్టి బరువు తగ్గడానికి ఓట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి దీని తీసుకోవడం వల్ల మీరు రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి ఎటువంటి అలసట లేకుండా ఉంటారు బరువు కూడా ఈజీగా తగ్గిపోతారు.

మొలకలు : ప్రతిరోజు ఉదయం ఆహారంలో భాగంగా మొలకలు తీసుకున్నట్లయితే మీ శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ అందుతుంది రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మొలకలను వెనక మీరు రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే మీ బరువు కూడా నియంత్రణలో ఉండి బీపీ షుగర్ లాంటివి రాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు ఈ మొలకలతో పాటు కొంచెం నిమ్మరసం ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యాప్సికం, కొత్తిమీర కూడా వేసుకున్నట్లయితే రుచి చాలా అద్భుతంగా ఉండి కడుపు నిండుగా ఉంటుంది తద్వారా మీరు బరువు తగ్గడానికి ఈజీగా ఉంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.