Mumbai, August 3: సమంత (Samantha)తో వైవాహిక జీవితానికి ముగింపు పలికిన తర్వాత ఓ బాలీవుడ్ (Bollywood) హీరోయిన్ (శోభితా ధూళిపాళ) తో చైతూ (Chaithoo) ప్రేమాయణం సాగిస్తున్నడంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎట్టకేలకు వీటికి అక్కినేని హీరో పుల్ స్టాప్ పెట్టారు. అలాంటి వార్తలను చూస్తే తనకు నవ్వొస్తుందని, అవన్నీ బూటకమేనని కొట్టిపారేశాడు. ఈ మేరకు తాను కీలక పాత్ర పోషిస్తున్న ‘లాల్ సింగ్ చడ్డా’ (Lal Singh Chadda) సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
సమంత తొలి పౌరాణిక చిత్రం మరింత ఆలస్యం.. సీజీ వర్క్ కారణంగానే లేట్.. వెల్లడించిన ‘శాకుంతలం’ నిర్మాత
మాజీ భార్య సమంతతో మళ్ళీ నటిస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ఆ విషయం విధే నిర్ణయించాలని, ఒకవేళ అదే జరిగితే, అది మహా క్రేజీ అవుతుందని బదులిచ్చాడు.