2024 భారతదేశం ఎన్నికలు: పోలింగ్ బూత్‌ లోకి నాగరాజు.. పరుగులు పెట్టిన ఓటర్లు.. కేరళలో ఘటన
Snake in Polling Station (Credits: Pixabay Wikimedia Commons)

Thiruvananthapuram, Apr 27: కేరళలోని (Kerala) త్రిచూర్‌ లో అనూహ్య సంఘటన జరిగింది. శుక్రవారం లోక్‌ సభ ఎన్నికల (Loksabha Elections) రెండో దశలో భాగంగా కేరళలోని తుంపూర్ముజి కాలేజీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అనుకోకుండా ఓ పాము ప్రత్యక్షమైంది. దీంతో సిబ్బంది, ఓటర్లు పరుగులు పెట్టారు. వెంటనే అక్కడికి వచ్చిన అటవీ సిబ్బంది ఆ పామును పట్టుకున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Snake in Polling Station (Credits: Pixabay Wikimedia Commons)