New Delhi, FEB 09: సోషల్ మీడియా వచ్చాక జీవితాలే మారిపోయాయి. కొందరు సోషల్ మీడియాకు (Social media) బాగా అడిక్ట్ అయిపోయారు. తిండి, నిద్ర, నీరు లేకపోయినా ఉండగలరేమో కానీ సోషల్ మీడియాకు దూరంగా ఒక్క సెకను కూడా ఉండలేరు. అంతగా వాటికి బానిసలైపోయారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కొందరు జనాలు వాటితోనే గడిపేస్తున్నారు. షార్ట్ వీడియోలు (Shots), రీల్స్ (Reels) అంటూ తమకు తోచిన కంటెంట్ ను క్రియేట్ చేసి అందులోకి తోస్తున్నారు. ఇందులో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు లైకులతో వాటిని ఆదరిస్తున్నారు. దాంతో కొందరు ఫేమస్ అయిపోతున్నారు. ఇప్పుడిదే సమస్యగా మారింది. కొందరిలో సోషల్ మీడియా, లైకుల పిచ్చి బాగా ముదిరిపోయింది. ఎక్కువ లైక్స్ కోసం కొందరు దిగజారిపోతున్నారు. ఏం పోస్ట్ చేస్తున్నామనే సోయి కూడా లేకుండా పోయింది. దానికి నిదర్శనమే ఓ జంట పోస్టు చేసిన వీడియో. ఈ నూతన పెళ్లి జంట మరీ టూ మచ్ చేసింది. కొత్తగా పెళ్లయిన దంపతులు నాలుగు గోడల మధ్య జరగాల్సిన పవిత్ర కార్యమైన తమ ఫస్ట్ నైట్(First night video) ను వీడియో తీశారు. అంతేనా.. ఆ వీడియోను ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు.
Aur kya dekhna baki hai pic.twitter.com/3Tn6T1JWID
— Anaaya (@Mainhumadhubala) February 3, 2023
అదేదో పబ్లిక్ కార్యం అన్నట్టు ఏమాత్రం సిగ్గూ శరం లేకుండా కెమెరా ఆన్ చేసి తమ ముద్దు, ముచ్చట, బట్టలిప్పడం ఇలా అన్నీ రికార్డు చేసుకున్నారు. అంతేనా.. ఆ వీడియోని పబ్లిక్ డొమైన్‌లో పెట్టేశారు. అంతే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral video) అయ్యింది. ఆ జంట ఆశించినట్లే వీడియో వైరల్ అయితే అయ్యంది కానీ, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదేం పిచ్చి పని అని మండిపడుతున్నారు. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు అని కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
ఇలాగే వదిలేస్తే పోర్న్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తారేమో అని ఓ నెటిజన్ ఘాటుగా కామెంట్ పెట్టారు. సోషల్ మీడియా కంటెంట్‌పై నియంత్రణ అవసరమని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు మరికొందరు నెటిజన్లు. నాలుగు గోడల మధ్య జరగాల్సిన శోభనాన్ని వీడియో తీయడమే కాకుండా ప్రపంచానికి చూపించడం ఏంటని కొందరు సీరియస్ అవుతున్నారు. లైక్స్ కోసం మరీ ఇంతలా దిగజారిపోవాలా అని కసురుకుంటున్నారు.