Flag (Photo Credits: Twitter)

Nanded, August 10: దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి.

యూఏఈలో దేశభక్తిని చాలుకున్న 53 మంది లేడీ డాక్టర్లు, అందరూ ఒకే చోట చేరి జాతీయ గీతాన్ని ఆలపించి అందరికీ ఆదర్శంగా నిలిచిన దేశభక్తులు

ఈ క్రమంలో మహారాష్ట్ర (Maharastra)లోని నాందేడ్ లో ఉన్న ఓ ప్రభుత్వ ఉర్దూ స్కూల్ విద్యార్థులు వందేమాతరం  గీతాన్ని ఎంతో లయబద్దంగా పాడటం ఇంటర్నెట్ లో వైరల్ (Viral) గా మారింది.