Newyork, Jan 5: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) లో ఉద్యోగుల (Employees) ఉద్వాసన (Layoffs) కొనసాగుతున్నది. ఆర్ధిక మాంద్యం భయాలతో ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా సంస్థ ఇప్పటికే దాదాపు 10 వేల మందికి పింక్ స్లిప్ (Pink Slip) ఇచ్చి పంపించడం తెలిసిందే. అయితే, ఈ సంఖ్య 18 వేల వరకు పెరుగొచ్చని అమెజాన్ సీఈవో యాండీ జెస్సీ తెలిపారు. ఈ నెల 18న దీనిపై నిర్ణయం వెలువడనున్నట్టు పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో ఈ-కామర్స్, హ్యూమన్ రీసోర్స్ విభాగాలపై ప్రభావం ఉండొచ్చని వివరించారు.
Amazon CEO says layoffs will exceed 18,000 workers https://t.co/LucTBUgPTo pic.twitter.com/DvHGj4PUo6
— Reuters U.S. News (@ReutersUS) January 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)