Hyderabad, Mar 19: ల్యాప్ టాప్ బ్రాండ్ల (Laptops)లో ప్రసిద్ధిగాంచిన డెల్ (Dell) సంస్థ తన ఉద్యోగులకు షాకిచ్చింది. ఇక నుంచి కార్యాలయంలో విధులు నిర్వహించని ఉద్యోగులు పదోన్నతుల్లో గానీ, కంపెనీలోని తమ వర్క్ రోల్ ను మార్చుకోవడానికి కానీ అర్హులుకారంటూ స్పష్టం చేసింది. వారు రిమోట్ విధానంలోనే ఉండాలనుకుంటే అలాగే కొనసాగవచ్చునని, వారికి ప్రమోషన్లు, జాబ్ రోల్ మార్పు ఉండదని పేర్కొంది.
#Dell's message to employees: No promotion if you are working from homehttps://t.co/xfqMmMLDIv pic.twitter.com/Sxe36EeoQl
— Hindustan Times (@htTweets) March 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)