Newdelhi, Jan 5: రానున్న రోజుల్లో పెద్ద వ్యాపారులు యూపీఐ (UPI) ఆధారిత చెల్లింపులకు ఛార్జీలు (Charges) చెల్లించాల్సి రావొచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) చీఫ్ దిలీప్ అస్బే అన్నారు. 'యూపీఐ చెల్లింపులపై చిన్న వ్యాపారులకు ఎలాంటి ఛార్జీలూ ఉండవు. కేవలం పెద్ద వ్యాపారుల నుంచి మాత్రం సహేతుకమైన ఛార్జీలు వసూలు చేయొచ్చు. ఈ ఛార్జీ నిబంధనలు ఎప్పుడు అమల్లోకి వస్తాయో తెలియదు. ఏడాదైనా పట్టొచ్చు.. రెండు మూడేళ్లైనా అవ్వొచ్చు' అని అస్బే పేర్కొన్నారు.
#NPCI CEO says expect large merchants to pay reasonable charges for #UPI payments in...https://t.co/n9bSHsV4Fg
— DNA (@dna) January 4, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)