Vijay Devarakonda: ఫిబ్రవరిలో విజయ్, రష్మిక నిశ్చితార్థం.. అదంతా అబద్ధమన్న విజయ్ టీమ్
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే.
Hyderabad, Jan 9: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (VijayDeverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) జంటపై సోషల్ మీడియాలో (Socialmedia) పెద్దఎత్తున రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఫిబ్రవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకోనున్నారని నెట్టింట టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ విషయంపై విజయ్ దేవరకొండ టీం స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది.
South Indian actor Vijay Devarakonda and actress Rashmika Mandana are getting engaged this February, according to India Today. ❤️ pic.twitter.com/JsIMNoKpg7
— Todaykhoj (@todaykhoj) January 8, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 09, 2024 10:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

