Hyderabad, Feb 6: ప్రముఖ కంపోజర్ రిక్కీ కేజ్ కు మూడోసారి గ్రామీ అవార్డ్ దక్కింది. తన లేటెస్ట్ ఆల్బమ్ డివైన్ టైడ్స్ కు ఈ మేరకు అవార్డు లభించింది. తాజా పురస్కారంతో ఆయన ఖాతాలో గ్రామీ అవార్డ్ రావడం ఇది మూడో సారి. గతంలో 2015, 2022లో ఆయనకు గ్రామీ అవార్డ్ దక్కింది.
Ricky Kej creates history, wins the Grammy award for his latest album divine tides, he now is the first Indian to 3 Grammy Awards. He had earlier won in 2015 & 2022. #RickyKej #Grammys2023 @rickykej pic.twitter.com/T6iGcGCCmT
— Deepak Bopanna (@dpkBopanna) February 6, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)