మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban) నుంచి సరికొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో మోహన్ లాల్ ఆరుపదుల వయసులో ఉన్న యుద్ధ వీరుడిగా (Warrior) కనిపిస్తూ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు చూపిస్తుంది. లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 25న మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.ఇప్పటికే ఈ లలెట్టన్ నటించిన ‘నేరు'(Neru) చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
Here's Posters
#MalaikottaiVaaliban official poster#VaalibanVaraar#VaalibanOnJan25 pic.twitter.com/npP62YGo3E
— Mohanlal (@Mohanlal) December 27, 2023
#MalaikottaiVaaliban Official Posters Are Just Stunning 💥💥 More To Come !!#Mohanlal @Mohanlal pic.twitter.com/0NE59aJnDq
— Vamsi Kaka (@vamsikaka) December 27, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)