Hyderabad, Dec 28: అభిమానులు (Fans) చేసే కొన్ని పనులు వింతగా ఉంటాయి. ఇదీ అలాంటి ఘటనే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)- దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ వాయిదా పడుతుండటం తెలిసిందే. దీంతో ఈ మూవీ ట్రైలర్ న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా అంటూ చరణ్ అభిమాని ఒకరు రాసిన లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా
గేమ్ ఛేంజర్ టీమ్‌కు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్#GameChanager #RamCharan𓃵 pic.twitter.com/aHekTA8iCz
— Telugu Scribe (@TeluguScribe) December 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)