Jammu, July 4: జమ్ముకశ్మీర్‌లో (Jammu Kashmir) భూకంపం (Earthquake) చోటుచేసుకుంది. నేటి ఉదయం 7.38 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి (Earth) కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.7 గా నమోదైంది. లఢఖ్‌లోని (Ladakh) కార్గిల్ పట్టణానికి ఉత్తరంగా 401 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అయితే, ఈ భూకంపంవల్ల ఎలాంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణ నష్టంగానీ జరుగలేదని తెలిపింది.
An earthquake with a magnitude of 4.7 on the Richter Scale hit 401km North of Kargil, Laddakh at around 7:38 am today: National Center for Seismology pic.twitter.com/4q1tYrqga6
— ANI (@ANI) July 4, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)