AP Intermediate Exams: ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. యథాతథంగా మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం
ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు(AP Intermediate Exams) యథాతథంగా నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం(AP Government).
ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు(AP Intermediate Exams) యథాతథంగా నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం(AP Government).
గణితంలో A,B రెండు పేపర్లను కలిపి ఒకే పేపర్‌గా.. అలాగే వృక్ష, జంతు శాస్త్రాలను కలిపి జీవశాస్త్రం పేపర్‌గా.. రెండు లాంగ్వేజెస్‌లో ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉండనుంది. వీటిపై త్వరలో ఇంటర్ బోర్డు(AP Inter Board) నిర్ణయం తీసుకోనుంది.
ఇక ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీవిరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హరీష్‌కుమార్ గుప్తాను తదుపరి డీజీపీగా నియమించారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏపీ డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా నియామకం, ఈ నెల 31న పదవీవిరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు
AP Government Key Decision on Intermediate Exams
ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించనున్న ఏపీ ప్రభుత్వం
గణితంలో A,B రెండు పేపర్లను కలిపి ఒకే పేపర్‌గా.. అలాగే వృక్ష, జంతు శాస్త్రాలను కలిపి జీవశాస్త్రం పేపర్‌గా.. రెండు లాంగ్వేజెస్‌లో ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉండనుంది… pic.twitter.com/50uQv7hLt9
— Telugu Scribe (@TeluguScribe) January 30, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 30, 2025 11:13 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

