Newdelhi, Jan 29: ఫిబ్రవరి నెలలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఖాతాదారులు ఈ విషయాన్ని గమనిస్తే, ఆర్ధిక లావాదేవీల నిర్వహణలో ఇబ్బందులను తప్పించుకోవచ్చు. పూర్తి జాబితా మీకోసం..
Bank Holidays In February 2024: Branches To Remain Closed For 11 Days, Check State-Wise Holiday Listhttps://t.co/VqcU2wUHuD
— ABP LIVE (@abplive) January 27, 2024
ఫిబ్రవరిలో బ్యాంకు సెలవులివే..
- ఫిబ్రవరి 4 – ఆదివారం
- ఫిబ్రవరి 10- రెండో శనివారం
- ఫిబ్రవరి 11 – ఆదివారం
- ఫిబ్రవరి 14 – వసంత పంచమి, సరస్వతి పూజ
- ఫిబ్రవరి 15 – లుయి గాయి నీ (ఇంఫాల్ లో బ్యాంకులకు సెలవు)
- ఫిబ్రవరి 18 – ఆదివారం
- ఫిబ్రవరి 19- ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి (బెలాపూర్, ముంబై, నాగ్‌పూర్‌ల్లో సెలవు)
- ఫిబ్రవరి 20- రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్, ఇటా నగర్ ల్లో బ్యాంకుల మూసివేత.
- ఫిబ్రవరి 24- నాలుగో శనివారం
- ఫిబ్రవరి 25- ఆదివారం
- ఫిబ్రవరి 26 – న్యోకూమ్ (ఇటా నగర్‌లో బ్యాంకులకు సెలవు)
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)