బ్యాంకులో బంగారం మాయం అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట కెనరా బ్యాంక్(Canara Bank) లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయం అయింది.
బ్యాంకులో పనిచేస్తున్న అప్రైజర్ 160 మంది ఖాతాదారుల బంగారు నగలను మాయం చేసినట్లు గుర్తించారు అధికారులు. తమ బంగారం మాయం కావడంతో బ్యాంకు వద్దకు వచ్చి ఆందోళన చేశారు ఖాతాదారులు. ఉన్నత అధికారులతో మాట్లాడి సెటిల్మెంట్ చేస్తామని కస్టమర్లకు సర్దిచెప్పారు బ్యాంక్ సిబ్బంది.
లంచం పేరుతో ఆర్టీఓ అధికారుల వేధింపులు.. కరెంట్ తీగలు పట్టుకుంటానని బెదిరింపు, వైరల్‌గా మారిన వీడియో
లంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారని లారీ ఓనర్ నిరసన వినూత్నంగా నిరసన తెలిపారు. తెలంగాణలోని పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట కరెంటు తీగలు పట్టుకుంటానని లారీ పైకి ఎక్కి లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసన చెప్పారు.
Gold stolen from bank.. customers protest at bank
బ్యాంకులో బంగారం మాయం..
కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట కెనరా బ్యాంక్ లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయం
బ్యాంకులో పనిచేస్తున్న అప్రైజర్ 160 మంది ఖాతాదారుల బంగారు నగలను మాయం చేసినట్లు గుర్తించిన అధికారులు
తమ బంగారం మాయం కావడంతో బ్యాంకు వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్న… pic.twitter.com/34e0cQrAP7
— BIG TV Breaking News (@bigtvtelugu) February 16, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)