ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్(Encounter In Chhattisgarh) జరగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందగా బీజాపూర్ జిల్లాలోని గంగలూరు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 8 మంది మావోయిస్టులు మృతి చెందగా గంగలూరు అడవుల్లో మావోయిస్టుల కోసం భద్రతా దళాలు గాలింపు చేపట్టారు. బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా... హైదరాబాద్‌లో వెలసిన ఫ్లెక్సీలు.. జీరోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో, వైరల్‌గా మారిన వీడియోలు
Major Encounter in Chhattisgarh: 8 Maoists Killed
BREAKING
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి
బీజాపూర్ జిల్లాలోని గంగలూరు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు
ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 8 మంది మావోయిస్టులు మృతి
గంగలూరు అడవుల్లో మావోయిస్టుల కోసం కొనసాగుతున్న భద్రతా దళాల గాలింపు pic.twitter.com/ZdeKDqcpyC
— BIG TV Breaking News (@bigtvtelugu) February 1, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)