అసోం రాజధాని గువహటిలోని బసిస్టా ప్రాంతంలోని కారు షోరూంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బెనెల్లి అండ్ ఇసుజు షోరూంలో ప్రమాదవశాత్తూ మంటలు ఎగిసిపడటంతో దాదాపు రూ . 5 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.అగ్నిప్రమాదానికి కారణమేంటనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. రూ 1.5 కోట్ల విలువైన ఇసుజు కార్లు అగ్నికి ఆహుతవగా, రూ 6-7 లక్షల విలువైన బెనెల్లి బైక్స్ అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం కారణంగా తమకు మొత్తం రూ నాలుగైదు కోట్ల నష్టం వాటిల్లిందని షోరూం సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ వెల్లడించారు.
A massive fire broke out at the Isuzu and Benelli showroom in Guwahati's Basistha area on Wednesday. Property worth crores is said to have gutted in fire even as the cars in the godown behind the showroom could reportedly be recovered. No casualties reported so far. pic.twitter.com/Xn4HRveNnm
— EastMojo (@EastMojo) September 7, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)