Gujarat hooch Tragedy: కల్తీ మందు తాగిన ఘటనలో 28కి పెరిగిన మృతుల సంఖ్య, రసాయనాలను నేరుగా నీటిలో కలిపి ప్రజలకు అందిస్తున్నారని తెలిపిన గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా
గుజరాత్ రాష్ట్రంలోని బొటాడ్‌లో కల్తీ మందు తాగి మరణించిన వారి సంఖ్య 28కు చేరుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 28 మంది మరణించారని గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు. ఈ రసాయనాన్ని నేరుగా నీటిలో కలిపి ప్రజలకు అందిస్తున్నారు, 600 లీటర్లు 40,000 రూపాయలకు విక్రయించబడ్డాయని ఆయన తెలిపారు.
గుజరాత్ రాష్ట్రంలోని బొటాడ్‌లో కల్తీ మందు తాగి మరణించిన వారి సంఖ్య 28కు చేరుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 28 మంది మరణించారని గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు. ఈ రసాయనాన్ని నేరుగా నీటిలో కలిపి ప్రజలకు అందిస్తున్నారు, 600 లీటర్లు 40,000 రూపాయలకు విక్రయించబడ్డాయని ఆయన తెలిపారు. బర్వాలా, రాన్‌పూర్ మరియు అహ్మదాబాద్ రూరల్‌లో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి... స్థానిక పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేశారని బొటాడ్ నకిలీ మద్యం మరణాలపై గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా మీడియాకు తెలిపారు. సోమవారం సాయంత్రం బొటాడ్ సివిల్ ఆసుపత్రిని సందర్శించి వివరాలు సేకరించారు భవనగర్ రేంజ్ ఐజీ అశోక్ కుమార్ యాదవ్. డిప్యూటీ ఎస్పీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Three FIRs registered at Barwala, Ranpur and Ahmedabad Rural...Local Police will constitute SIT: Gujarat DGP Ashish Bhatia on Botad spurious liquor deaths pic.twitter.com/k7zuB8Bj6i
— ANI (@ANI) July 26, 2022
Botad spurious liquor tragedy | A total of 28 people have died in the tragedy: Gujarat DGP Ashish Bhatia pic.twitter.com/BlC5hZdMkT
— ANI (@ANI) July 26, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 26, 2022 01:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

