ఛత్తిస్ ఘడ్, అబుజమ్మడ్ అడవుల్లో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 40 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. బస్తర్ అడవుల నుంచి 40 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు జవాన్లు. 31 మృతదేహాలను దంతెవాడకు మరియు 9 మృతదేహాలను నారాయణపూర్‌కు తరలించినట్లు తెలుస్తోండగా ఇందుకు సంబంధించి అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది. హదయాన్ని కదిలించే సంఘటన, హార్ట్ ఎటాక్‌తో తినుబండారాలు అమ్మే బండిపైనే ఓ వ్యక్తి మృతి..కలిచివేస్తున్న వీడియో
Here's Video:
ఎన్‌కౌంటర్‌లో 40 మంది వరకు నక్సలైట్లు మృతి
ఛత్తిస్ ఘడ్, అబుజమ్మడ్ అడవుల్లో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 40 మంది వరకు నక్సలైట్లు మృతి చెందారు.
బస్తర్ అడవుల నుంచి 40 మృతదేహాలను స్వాధీనం చేసుకున్న సైనిక బృందం.31 మృతదేహాలను దంతెవాడకు మరియు 9 మృతదేహాలను నారాయణపూర్‌కు తరలించినట్లు సమాచారం,… pic.twitter.com/PEQaZopn2h
— ChotaNews (@ChotaNewsTelugu) October 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)