LPG Cylinder Price: భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర, తాజాగా రూ.250 పెంపుతో రూ.2253కు చేరిన 19 కేజీల సిలిండరర్ ధర
నిన్నటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన దేశీయ చమురు కంపెనీలు.. ఇప్పుడు వాణిజ్య అవసరాలకోసం వినియోగించే సిలిండర్‌పై భారీగా వడ్డించాయి. తాజాగా పెంచిన ధరలతో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.250 పెరిగింది. దీంతో ఇది రూ.2253కు చేరింది
- Read in
- తెలుగు
నిన్నటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన దేశీయ చమురు కంపెనీలు.. ఇప్పుడు వాణిజ్య అవసరాలకోసం వినియోగించే సిలిండర్‌పై భారీగా వడ్డించాయి. తాజాగా పెంచిన ధరలతో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.250 పెరిగింది. దీంతో ఇది రూ.2253కు చేరింది. అయితే ప్రస్తుతానికి గృహ అవసరాలకోసం వినియోగించే 14 కిలోల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం కొంతలో కొంత ఊరటనిస్తున్నది. కాగా, గతనెల 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.105 మేర పెంచిన విషయం తెలిసిందే.
19 kg commercial cooking gas LPG price hiked by Rs 250 per cylinder. It will now cost Rs 2253 effective from today. No increase in the prices of domestic gas cylinders. pic.twitter.com/h8acfRh6mn
— ANI (@ANI) April 1, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 01, 2022 10:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

