దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కేవలం 316 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. 41 మంది మరణించారు. 521 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,962 కాగా, ఇప్పటి వరకు 24,668 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఢిల్లీలో 14,29,791 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 14,00161 మంది కోలుకున్నారు.
Delhi reports 316 new #COVID19 cases (Posivity rate is 0.44%), 521 recoveries and 41 deaths
Total cases: 14,29,791
Total recoveries: 14,00,161
Death Toll: 24,668
Active cases: 4,962 pic.twitter.com/yIZivD3q6L
— ANI (@ANI) June 8, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)