Dead Rat Found In Sambar: వీడియో ఇదిగో, సాంబార్‌లో చచ్చిన ఎలుక, ఒక్కసారిగా బిత్తరపోయిన కస్టమర్, హోటల్ యజమానికి నోటీసులు జారీ
ఇటీవల ముంబైకి చెందిన ఓ వైద్యుడు ఆర్డర్ చేసుకున్న ఐస్‌క్రీమ్‌లో మనిషి చేతివేలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. నగరంలోని ప్రముఖ హోటల్ (Ahmedabad Restaurant) దేవి దోసా ఫుడ్ జాయింట్ (Devi Dosa food joint) కు వెళ్లాడు.
Dead Rat Found In Sambar Video: ఇటీవల ముంబైకి చెందిన ఓ వైద్యుడు ఆర్డర్ చేసుకున్న ఐస్‌క్రీమ్‌లో మనిషి చేతివేలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. నగరంలోని ప్రముఖ హోటల్ (Ahmedabad Restaurant) దేవి దోసా ఫుడ్ జాయింట్ (Devi Dosa food joint) కు వెళ్లాడు. దారుణం, కాలేజీలో విద్యార్థులు తినే క్యాంటీన్ ఫుడ్‌లో చనిపోయిన పాము, 11 మంది వాంతులతో ఆస్పత్రి పాలు..
అక్కడ ఫుడ్ తీసుకోగా.. అతనికి సర్వ్ చేసిన సాంబార్ (Sambar) గిన్నెలో చచ్చిపోయిన ఎలుక (Dead Rat) దర్శనమిచ్చింది. దీంతో అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ ఘటనపై సదరు కస్టమర్ అమ్దవద్ మున్సిపల్ కార్పొరేషన్‌కి ఫిర్యాదు చేశారు. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు సదరు హోటల్ యజమానికి నోటీసులు జారీ చేశారు.
Here's Video
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 21, 2024 04:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

