దేశ రాజధాని ఢిల్లీని డెంగీ ఫీవర్ వణికిస్తోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 321 మందికి డెంగీ ఫీవర్ సోకింది. ఇక సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు మొత్తం 693 మంది డెంగీ బారినపడ్డారు.ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు మొత్తం 1258 మందికి డెంగీ ఫీవర్ సోకింది. అయితే డెంగీ బారినపడిన బాధితులంతా కోలుకుంటున్నారు. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం సంతోషకరమైన పరిణామం.
Delhi | 321 dengue cases recorded in first 5 days of October. 693 cases of dengue were reported in the month of September.
Till 5 October, 1258 cases & no deaths of dengue have been reported, this year. pic.twitter.com/Vq4MoSrFGo
— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) October 10, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)