ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షుగర్ లెవెల్ తగ్గడంతో టీ, బిస్కెట్ల కోసం కోర్టు హాలు నుంచి బయటకు తీసుకొచ్చారు. అతన్ని అహ్లద్ గదికి తీసుకెళ్లారు. అక్కడ ఆప్ అధినేతకు టీ, బిస్కెట్లు అందించారు. కాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను సీబీఐ (CBI) అరెస్ట్ చేసిన సంగతి విదితమే. కేజ్రీవాల్ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ సవాల్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. తీహార్ జైల్లోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి అరెస్ట్, బెయిల్ వచ్చినా బయటకు రాలేని పరిస్థితి, ఈడీ కేసులో బెయిల్, సీబీఐ కేసులో మళ్లీ అరెస్ట్
Here's Video
#WATCH | Delhi CM Arvind Kejriwal was brought out of the courtroom for tea and biscuits after his sugar level dropped. He was taken to the Ahlmad room. pic.twitter.com/XOqHLiPVyw
— ANI (@ANI) June 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)