దేశరాజధాని వేదికగా మరోసారి కదం తొక్కేందుకు రైతులు సిద్ధమయ్యారు. పలు డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ ఛలోను ప్రారంభించారు. పంజాబ్, హర్యానా ఇలా సమీప ప్రాంతాల నుంచి రైతులు తమ యాత్రను ప్రారంభించారు. అయితే ముందుగానే అప్రమత్తమైన పోలీసులు.. సరిహద్దుల్లో కంచెలతో భారీగా మోహరించారు. ఇదిలా ఉంటే నేడు ఢిల్లీకి రైతుల పాదయాత్ర దృష్ట్యా బవానా స్టేడియంను జైలుగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. కేంద్రం ప్రతిపాదనపై ఢిల్లీ ప్రభుత్వ హోం మంత్రి కైలాష్ గెహ్లాట్ మాట్లాడుతూ "రైతుల డిమాండ్లు నిజమైనవే. శాంతియుతంగా నిరసనలు చేయడం ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన హక్కు. అందుకే రైతులను అరెస్టు చేయడం సరికాదని తెలిపారు.
Here's ANI News and Videos
Delhi Government rejects the central government's proposal to convert Bawana Stadium into a jail in view of the farmers' march to Delhi today.
On the Centre's proposal, Delhi Government Home Minister Kailash Gehlot says "The demands of the farmers are genuine. It is the… pic.twitter.com/dxjvYTrKbq
— ANI (@ANI) February 13, 2024
#WATCH | Security heightened at Tikri Border in view of the march declared by farmers towards the national capital today. pic.twitter.com/FRv0CqJMob
— ANI (@ANI) February 13, 2024
#WATCH | Farmers with their tractors move towards the Shambhu border near Ambala from Fatehgarh Sahib in Punjab, as farmer unions have given 'Chalo Delhi' protest call over their various demands pic.twitter.com/I3rpCnQ8Gc
— ANI (@ANI) February 13, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)