దేశ రాజధాని ఢిల్లీని డెంగ్యూ జ్వరాలు వణికిస్తున్నాయి. కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందనే అంచనాల మధ్య ఢిల్లీలో డెంగ్యూ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత వారంలో 247 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 4,361 డెంగ్యూ కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి.
Here's ANI Tweet
Delhi reported 247 cases of Dengue in the past week. So far, 4,361 dengue cases & 7 deaths have been reported, this year. pic.twitter.com/trldWpi7wh
— ANI (@ANI) December 26, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)