దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క రోజులో రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం 1,934 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం నమోదైన 928 కేసుల కంటే ఇది రెట్టింపు. దీంతో పాజిటివిటీ రేటు 8.10 శాతానికి చేరింది. యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 5,755కు, మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,27,394కు పెరిగింది. మరోవైపు ఢిల్లీలో గత 24 గంటల్లో ఎలాంటి కరోనా మరణాలు నమోదు కాలేదు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 26,242గా ఉంది.
Delhi reports 1,934 fresh Covid-19 infections today; Active cases at 5,755; Positivity rate rises to 8.10% pic.twitter.com/z4Y7h4PgPD
— ANI (@ANI) June 23, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)