ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా రిమోట్ ఓటింగ్‌పై కాన్సెప్ట్ అమలు లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.ఇందులో భాగంగా దానిని అమలు చేయడంలో చట్టపరమైన, పరిపాలనాపరమైన సవాళ్లపై పార్టీల అభిప్రాయాలను కోరింది. విదేశాల్లో ఉన్న వారు ఈ రిమోట్ ఓటింగ్ పద్దతి ద్వారా తమ ఓు హక్కును వినియోగించుకోవచ్చు. పోలింగ్ రోజు అక్కడి నుంచి ఇక్కడకు రావాలంటే లక్షల రూపాయలతో కూడుకున్న పని కావడంతో ఈసీ రిమోట్ ఓటింగ్ ద్వారా వారికి అవకాశాన్ని కల్పించే ప్రయత్నం చేస్తోంది.
Here's PTI Tweet
EC floats concept note on remote voting, seeks views of parties on legal and administrative challenges in implementing it
— Press Trust of India (@PTI_News) December 29, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)