IndiGo Aircraft: దేశంలో విమానాల భద్రతపై మరోసారి ఆందోళన, ఢిల్లీలో ఫైర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఇండిగో ఎ320నియో విమానం
దేశంలో విమానాల భద్రతపై మరింత ఆందోళనలను రేకెత్తించే ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.గో ఫస్ట్ ఎయిర్‌లైన్‌కు చెందిన ఓ కారు మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో ఎ320నియో విమానం కిందకు వెళ్లి, విమానం భాగాన్ని ఢీకొనకుండా తృటిలో తప్పించుకుందని వర్గాలు తెలిపాయి.
- Read in
- తెలుగు
దేశంలో విమానాల భద్రతపై మరింత ఆందోళనలను రేకెత్తించే ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.గో ఫస్ట్ ఎయిర్‌లైన్‌కు చెందిన ఓ కారు మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో ఎ320నియో విమానం కిందకు వెళ్లి, విమానం భాగాన్ని ఢీకొనకుండా తృటిలో తప్పించుకుందని వర్గాలు తెలిపాయి.ఈ ఘటనలో విమానానికి ఎలాంటి నష్టం జరగలేదని విమానయాన పరిశ్రమ వర్గాలు చెప్పాయని వార్తా సంస్థ PTI నివేదించింది. మంగళవారం ఉదయం విమానం ఢాకాకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉండగా గో ఫస్ట్ ఎయిర్‌లైన్‌కు చెందిన కారు దాని కిందకు వెళ్లడంతో విమానం రెక్కను ఢీకొనకుండా తృటిలో తప్పించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
#WATCH | A Go Ground Maruti vehicle stopped under the nose area of the Indigo aircraft VT-ITJ that was parked at Terminal T-2 IGI airport, Delhi. It was an Indigo flight 6E-2022 (Delhi–Patna) pic.twitter.com/dxhFWwb5MK
— ANI (@ANI) August 2, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 02, 2022 02:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

