దేశ స‌రిహ‌ద్దుల్లో విధులు నిర్వ‌ర్తిస్తున్న బీఎస్ఎఫ్ జ‌వాన్లు హోలీ పండుగ‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు రంగులు చ‌ల్లుకుంటూ.. పాటలు పాడుతూ… నృత్యాల్లో తేలిపోతున్నారు. రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మేర్‌లో ఉన్న బీఎస్ఎఫ్ ద‌ళం రంగ్‌దే అంటూ హోళీ క‌ల‌ర్స్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఇక పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌లో ఉన్న 73 బెటాలియ‌న్ హెడ్ క్వార్ట‌ర్స్‌లో కూడా బోర్డ‌ర్ సెక్యూర్టీ ఫోర్స్ స‌భ్యులు హోళీ డ్యాన్స్ చేశారు. ప్ర‌తి పండుగ‌ను తాము ఓ కుటుంబంలా ఎంజాయ్ చేస్తామ‌ని బీఎస్ఎఫ్ జ‌వాన్లు అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)