Mumbai, Jan 16: కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఇంట్లో విషాదం నెలకొంది. అమిత్ షా పెద్ద అక్క రాజేశ్వరి బెన్ షా(60) (Rajeshwari Ben Shah) కన్నుమూసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని (Mumbai) ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు బీజేపీ ఆఫీస్ బేరర్ వెల్లడించారు.
Union Home Minister Amit Shah’s elder sister, Rajuben, passed away today at a hospital in Mumbaihttps://t.co/hZJ8trOIze
— The Indian Express (@IndianExpress) January 15, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)