Kargil January 14: దేశప్రజలకు పొంగల్ శుభాకాంక్షలు(Pongal wishes) తెలిపారు భారత సైనికులు(Indian Army soldiers). జమ్మూకశ్మీర్ లోని కార్గిల్(Kargil) జిల్లా ద్రాస్ లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులు....మంచులో హ్యాపీ పొంగల్ రాసి శుభాకాంక్షలు చెప్పారు. త్రివర్ణ పతాకంతో...భారత మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తూ విషెస్ తెలియజేశారు.
WATCH | Ladakh: Indian Army soldiers deployed in forward areas of Drass, Kargil district wish countrymen on the occasion of Pongal.@adgpi pic.twitter.com/TQnMMZVeqi
— Prasar Bharati Ladakh (@PBLadakh) January 14, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)