జ‌మ్మూక‌శ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. జ‌వాన్ల‌తో వెళ్తున్న వాహ‌నం అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోయింది. దీంతో ఐదుగురు జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఎనిమిది మంది జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌టనాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. జ‌వాన్ల మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. గాయ‌ప‌డ్డ జ‌వాన్ల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 300 అడుగుల లోతున్న‌ లోయ‌లో జ‌వాన్ల వాహ‌నం ప‌డిపోయింది.

పారామిలిటరీ సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి, బుల్లెట్ తగిలి సీఆర్పీఎఫ్‌ అధికారి మృతి, టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు సెర్చ్ ఆపరేషన్

5 soldiers lost their lives after an army vehicle met with an accident

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)