జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్‌ (Gulmarg)ను భారీ హిమపాతం (Avalanche) ముంచెత్తింది. Ski Resortను ఒక్కసారిగా మంచు ఉప్పెన ముంచెత్తడంతో పర్యాటకులు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో విదేశీ పర్యాటకులు ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గల్లంతయ్యారు. సుమారు ఐదుగురిని భద్రతా సిబ్బంది సురక్షితంగా రక్షించారు.పోలీసులు, రెస్క్యూ టీమ్‌ వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)