జమ్మూ- కశ్మీర్‌ (Jammu Kashmir)లో భారత జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి (Terror Attack) జరిగింది. పూంఛ్‌ జిల్లాలో జవాన్లను తరలిస్తోన్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై ఇది రెండో ఉగ్రదాడి.. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి అదనపు సైనిక బలగాలను పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉగ్రవాదులు, జవాన్ల మధ్య కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)