మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో తిహాడ్‌ జైలు నుంచి ఈ సాయంత్రం బయటకు వచ్చారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో గతేడాది ఫిబ్రవరిలో సీబీఐ అధికారులు అరెస్టు చేయగా.. దాదాపు 17 నెలలకు పైగా తిహార్ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే. విడుదల సందర్భంగా భారీ సంఖ్యలో ఆయన మద్దతుదారులు జైలు వద్దకు చేరుకొని ఆయనకు స్వాగతం పలికారు.  లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్, 17 నెలల తర్వాత జైలు నుండి విడుదల, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)