ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు రిలీఫ్ దక్కలేదు. సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో విచారణను సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది న్యాయస్థానం. ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్ రాగా సీబీఐ కేసులో మాత్రం కేజ్రీకి రిలీఫ్ దక్కడం లేదు. ఉద్దేశ పూర్వకంగానే సీబీఐ ఆలస్యం చేస్తోందని ఆరోపించారు కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ. నేపాల్‌లో నదిలో పడిన బస్సు, 14 మంది మృతి, బస్సులో ఉన్న 40 మంది భారతీయులే..వీడియో 

Here's ANI Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)