ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన కామెంట్స్ చేశారు. సభ్యులు చెప్పే సమస్యలను రాసుకునే మంత్రి లేరని చెప్పారు. మరి సభలో సమస్యలు చెప్పి ఏం లాభమని ప్రశ్నించారు కూన రవికుమార్.
దీంతో స్పందించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ఖచ్చితంగా రాసుకోవాలని ఆదేశించారు. సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నలను నోట్ చేసుకుని, పరిష్కరించి మళ్లీ సమాచారం ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఢిల్లీలో బిజీగా సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు నిర్మలా, జై శంకర్‌లతో భేటీ...రాష్ట్ర జీఎస్టీ సర్ ఛార్జ్‌ని పెంచాలని కోరిన ఏపీ సీఎం
Here's Video:
జీరో అవర్.. డ్రైవర్ లేని కారులా ఉంది..
అసెంబ్లీలో కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు
సభ్యులు చెప్పే సమస్యలను రాసుకునే మంత్రి లేరు
మరి సభలో సమస్యలు చెప్పి ఏం లాభమని ప్రశ్నించిన కూన రవికుమార్
కూన రవికుమార్ వ్యాఖ్యలపై స్పందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
సభ్యులు అడిగిన ప్రశ్నలకు… pic.twitter.com/iAVMsrY78Z
— BIG TV Breaking News (@bigtvtelugu) November 16, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)