ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి సురేష్ గోపీ నోట తెలుగు పాట వచ్చింది.విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి తెలుగు సినిమాలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.శంకరాభరణం’ సినిమాలోని “బ్రోచే వారెవరురా.." పాట పాడారు కేంద్ర మంత్రి సురేష్ గోపి. శంకరాభరణంతో నేను కర్నాటక మ్యూజిక్‌కు అభిమానిని అని పేర్కొన్నారు.. సాగరసంగమం, శంకరాభరణం… కర్ణాటక మ్యూజిక్ కు రూపాలుగా అభివర్ణించారు. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 294 కోట్లు వసూల్ చేసిన పుష్ప 2, ఇండియాలో అత్యధిక ఓపెనింగ్ డేగా నిలిచిన అల్లు అర్జున్ మూవీ
Union Minister Suresh Gopi sang the song Broche Varevarura
బెజవాడ “కృష్ణవేణి సంగీత నీరాజనం సభలో ‘శంకరాభరణం’ సినిమాలోని “బ్రోచే వారెవరురా.." పాట పాడిన కేంద్ర మంత్రి సురేష్ గోపి. #SureshGopi #Vijayawada #AndhraPradesh #UANow pic.twitter.com/OuXL7DAEDY
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) December 6, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)