యూపీలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. బిజ్నోర్‌లో కుక్కల భీభత్సం సృష్టించాయి. ఈ కుక్కలు 8 ఏళ్ల బాలికను పరిగెత్తించి కరవడంతో మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. మండవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా మహేశ్వరి గ్రామంలో నివసిస్తున్న ముగ్గురు బాలికలపై వీధికుక్కలు దాడి చేయడంతో చికిత్స పొందుతున్న 8 ఏళ్ల బాలిక మరణించిందని బిజ్నోర్ పోలీసులు తెలిపారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీడియో ఇదిగో, ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి, భయంతో అరుస్తూ పరుగులు తీసిన చిన్నారి
Here's Video
— Bijnor Police (@bijnorpolice) February 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)