యూపీలోని ఘజియాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఘజియాబాద్‌లో తన ప్రియుడి మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టుకుని పారవేసేందుకు వెళుతున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ప్రీతి వర్మ అనే మహిళ సహజీవనం చేస్తున్న ఫిరోజ్‌ను వివాదం కారణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.అనంతరం మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి పారవేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)