ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో కుంభవృష్టి కురిసింది. తెల్లవారుజామున కురిన భారీవానతో తామస నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో జిల్లాలోని ప్రముఖ ఆలయమైన తపకేశ్వర్ మహాదేవ్ క్షత్రానికి సంబంధాలు తెగిపోయాయి. ఆలయ పరిసరాలు మొత్తం వరద నీటిలో మునిగిపోయాయి. కాగా, సర్ఖేట్ గ్రామం ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయింది. దీంతో ఎస్టీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రజలను క్షేమంగా గ్రామంనుంచి బయటకు తీసుకువచ్చారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరుగపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Dehradun | Water entered the temple with full force. We pray that there is no loss of lives or property. There was a bridge over the river which has got totally destroyed: Digambar Bharat Giri, Priest, Tapkeshwar Mahadev temple pic.twitter.com/sLc4KgINMD
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 20, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)